¡Sorpréndeme!

IPL 2021 : Jason Roy సక్సెస్ స్టోరీ.. Unsold ఆటగాడే SRH మొనగాడు || Oneindia Telugu

2021-09-28 678 Dailymotion

Jason Roy from being unsold to star of the match in ipl
#JasonRoy
#Srh
#OrangeArmy
#Ipl2021
#SunrisersHyderabad

అద్భుత హాఫ్ సెంచరీ బాదిన జేసన్‌ రాయ్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఈ సందర్భంగా రాయ్ మాట్లాడుతూ.. 'ఈ విజయం నాకు అత్యంత సంతోషాన్నిస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన సన్‌రైజర్స్‌కు కృతజ్ఞతలు. ఎస్‌ఆర్‌హెచ్ జట్టు పరాజయాలకు నా ఇన్నింగ్స్ బ్రేక్ వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ match lo kane Williamson గొప్ప ప్రదర్శన kooda చూసాం. Kaani నాకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు రావడం ఆనందంగా ఉంది. Nenu అతికి పోకుండా.. నా గేమ్ నేను ఆడాను. తొలి వికెట్ భాగస్వామ్యంలో సాహా కీలక పాత్ర పోషించాడు.